రజనీకాంత్ నగ్నంగా కనిపించి రచ్చ చేస్తారా?

By Srikanya

సౌత్ ఇండియా సూపర్ స్టార్ న్యూడ్ గా కనిపించనున్నారనే వార్త చెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో జోరుగా వినపడుతోంది. రజనీకాంత్ తాజా చిత్రం రోబో కోసం ఆయన ఈ సాహసం చేసాడంటున్నారు. మొదట ఒప్పుకోకపోయినా..శంకర్ పట్టుపట్టి చేయించారని, సినిమాలో ఆ సీన్ హైలెట్ అవుతుందని ఒప్పించారని తెలుస్తోంది. ఇక ఈ సీన్ ని సీక్రెట్ గా చెన్నై అవుట్ స్కర్ట్ లో ఉన్న సన్ నెట్ వర్క్ స్టూడియో లో శంకర్, కెమెరామెన్ రత్నవేలు మాత్రమే ఉండగా తీసారని తెలుస్తోంది. ఇక ఈ సీన్ కథలో చాలా కీలకమైనదని వినపడుతోంది. అలాగే ఈ సీన్..హాలీవుడ్ కండలవీరుడు ఆర్నాల్డ్ నటించిన టెర్మనేటర్ చిత్రం నుంచి ప్రేరణ పొంది చేసారని చెప్తున్నారు. ఇక తొలిసారిగా సూపర్ స్టార్ ఈ సాహసం చేసాడని చెప్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X