సూపర్ స్టార్ ని చూసి బయపడ్డ యంగ్ హీరోయిన్...
రజనీకాంత్ అల్లుడు ధనుష్ 'ఆడుకలమ్"అనే తమిళ సినిమా చేసాడు. ఈ సినిమాలో ధనుష్ సరసన తాప్సీ కథానాయికగా నటించింది. సంక్రాంతికి విడుదలయిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఈ నేపద్యంలో ఈ సినిమా ప్రీమియర్ చెన్నైలో జరిగింది. ఈ షోకు రజనీకాంత్ అటెండ్ అయ్యాడని సమాచారం. ఇక ఆ ప్రీమియర్ షోకు ఆయనను ఆహ్వానించిన తాప్సీ, ఆయన పక్కనే కూర్చుని సినిమా చూసిందట. సినిమా చూస్తున్నంత సేపూ చాలా నెర్వస్ గా ఫీలయ్యిందట. సినిమా పూర్తయిన తర్వాత తాప్సీకి షేక్ హ్యాండ్ ఇచ్చి 'గుడ్ జాజ్" అని రజనీకాంత్ మెచ్చుకున్నాడట. అంత పెద్ద సూపర్ స్టార్ తన నటనను మెచ్చుకోవడంతో తాప్సీ ఉబ్బితబ్బిబ్బు అయిపోయిందని సమాచారం.
తాప్సీ రజనీకాంత్ ఆడుకలమ్ ధనుష్ తమిళం వస్తాడు నా రాజు tapsi rajinikanth aadukalam dhanush vastadu naa raju


Click it and Unblock the Notifications