ట్రాఫిక్ లో గిలగిల్లాడిన సూపర్ స్టార్

ఎవరినైనా పిలిచినా క్రిందకి దిగినా అక్కడో తిరుణాళ్ళ వాతావరణం ఏర్పడుతుందని ఆయన ఆగిపోవాల్సి వచ్చింది. చివరకు విసిగిపోయిన సూపర్‌స్టార్ ఈ విషయాన్ని దర్శకుడు శంకర్‌కు సెల్‌ఫోన్ ద్వారా తెలిపారు. దీంతో శంకర్ నలుగురు స్టంట్ మాస్టర్లను మోటర్‌సైకిళ్లలో రజనీ కారు ఆగిన ప్రాంతానికి పంపారు. వారు రజనీకి వలయంగా ఏర్పడి మోటర్‌సైకిల్‌పై ఎక్కించుకుని షూటింగ్‌జరిగే ప్రదేశానికి తీసుకెళ్లారు. ఎవరూ గుర్తుపట్టకుండా రజనీ హెల్మెట్ పెట్టుకున్నారు. అలా ఆయన ట్రాఫిక్ పద్మవ్యూహం నుండి బయటపడ్డారు.
movies telugu rajinikanth heavy traffic chennai shankar aishwarya రజనీకాంత్ శంకర్ ఐశ్వర్యారాయ్ చెన్నై


Click it and Unblock the Notifications