బలవంతం చేయద్దంటున్న సూపర్ స్టార్

చెన్నై లోని రాఘవేంద్ర కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాలు చెప్పారు. తనని రాజకీయాల్లోకి రమ్మని బలవంతం చేయటం వధువుకు ఇష్టం లేని వివాహం చేసినట్లవుతుందని చమత్కరించారు. అటువంటి వివాహం చేస్తే ఆ దంపతులు కాపురం సజావుగా సాగదని అన్నారు. ప్రస్తుతానికి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని,యంత్రన్ షూటింగ్ పైనే తన దృష్టి ఉందని తెలిపారు.


Click it and Unblock the Notifications











