బెంగాళి రీమేక్ లో రజనీకాంత్

By Staff
Rajinikanth
ప్రస్తుంతం మళయాళ రీమేక్ 'కథా పెరియంబోల్' ని తమిళ,తెలుగు లో కధానాయకుడు(కుచేలన్) గా చేస్తున్న రజనీకాంత్ మరో రీమేక్ లో చేయటానికి ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. అది 'భాగ్యదేవత' అనే బెంగాళి సినిమా. కొరియాగ్రాఫర్ రఘురామ్ దర్శకత్వం చేసిన ఆ చిత్రంలో రజనీకాంత్ ఓ గెస్ట్ రోల్ లో కూడా చేసారు. రజనీకాంత్ ,కమల్ వంటి నటులకు కొరియాగ్రఫి అందించే రఘురామ్ ...తాజాగా దశావతారం చిత్రంలో ఇంటిల్ జెన్స్ ఆఫీసర్ బలరామ్ నాయుడు (కమల్ పాత్రకు)అసిస్టెంట్ గా కనిపించారు. ఇక ఓ ఇంటర్వూలో రఘురామ్ తమిళ భాగ్యదేవతలో రజనీ నటించే అవకాశం ఉందన్నారు. అయితే ఈ సినిమాలో రజని బెంగాళి చిత్రంలోలాగానే గెస్ట్ గా కనపడతాడా ...ప్రధాన పాత్ర వేస్తారా అన్నది తేలాలి. అలాగే ఈ సినిమా రోబో తర్వాత ఉంటుందా...ముందు ఉంటుందా...అన్నది తేలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X