విజయ్‌ని ఇంటికి పిలిచి ఓదార్చిన రజని!

ప్రియుడి మోజులో పడి తన ఇద్దరు పిల్లలని విషం పెట్టి ఓ తల్లి హత్య చేసిన ఘటన చెన్నై నగరాన్ని కలచివేసింది. బ్యాంకు ఉద్యోగి అయిన విజయ్ భార్య అభిరామి ఏ తల్లి చేయని ఘాతుకానికి పాల్పడింది. పిల్లలని చంపి ప్రియుడితో పారిపోయింది. ఈ ఘటన సంచలనంగా మారింది. భార్య మోసంతో పిల్లలని పోగొట్టుకుని పుట్టెడు దుఃఖంలో ఉన్న విజయ్ కు సూపర్ స్టార్ రజని అండగా నిలిచారు.

విజయ్ ని రజనీకాంత్ స్వయంగా తన నివాసానికి పిలిపించుకుని పరామర్శించారు. రజని వద్దకు వచ్చిన విజయ్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. తీవ్ర శోకంలో ఉన్న విజయ్ ని రజనీకాంత్ పరామర్శించారు.

RajiniKanth met Vijay whose wife murdered their kids

ఈ ఘటన గురించి వినగానే రజనీకాంత్ చలించిపోయిన సంగతి తెలిసిందే. ఈ రోజు చెన్నై లోని పోయెస్ గార్డెన్ లో ఉన్న తన నివాసానికి విజయ్ ని రజని ప్రత్యేకంగా పిలిపించుకున్నాడు. ఇదిలా ఉండగా రజని క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చే విషయంపై ఉత్కంఠ కొనసాగుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X