రజనీ మజ్జిగ క్రేజ్

అంతే వెంటనే వారికి మజ్జిగ అంద చేయమని పురమాయించాడు.అయితే బయిట వారు కూడా వచ్చి అక్కడ మజ్జిగ త్రాగటంతో ఇబ్బంది ఏర్పడింది. అది గమనించిన రజనీ వెంటనే షెడ్ వేయించి మజ్జిగ కేంద్రం పెట్టారు.మొదటిరోజు ఆయనే స్వయంగా పంచారు. దాంతో ఎక్కడెక్కడి జనం తమ అభిమాన నటుడు చేతులు మీదుగా మజ్జిగ అందుకుని తాగాలని ఉబలాటపడుతున్నారు. అయితే రజనీ రెండో రోజు తానే స్వయంగా అందచేయటం స్వస్తి చెప్పారు. అయితే జనం మాత్రం తగ్గలేదు.


Click it and Unblock the Notifications











