రజనీకాంత్ రోబో లేటెస్ట్ ఇన్ఫర్ మేషన్
ఇండియన్ స్ర్కీన్ రెండు సినిమాల కోసం ఎదురు చూస్తోంది. మణిరత్నం దర్శకత్వంలో వస్తోన్న 'విలన్" ఒకటైతే..శంకర్ డైరెక్షన్ లో రూపొందుతున్న 'రోబో" మరొకటి. విలన్ జూన్ 18న రిలీజ్ అవుతోంది. అయితే తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్, ఐశ్వర్యారాయ్ జంటగా నటిస్తున్న రోబో షూటింగ్ పూర్తి కావాలంటే ఇంకా ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఎడిటింగ్ వర్క్ పూర్తయింది. రీరికార్డింగ్ కోసం 'రోబో" ను రెహమాన్ కు అప్పగించారు. చిత్ర యూనిట్ సమాచారం ప్రకారం..సినిమా చాలా బాగా వచ్చిందని సినిమా విశ్లేషకుల సమాచారం. ఇండియన్ స్ర్కీన్ పై ఓ అద్భుత చిత్రంగా నిలుస్తుందంటున్నారు.
రజనీకాంత్ ఐశ్వర్య రాయ్ రోబో శంకర్ ఎఆర్ రెహమాన్ మణిరత్నం అమితాబ్ బచ్చన్ విక్రమ్ rajinikanth aishwarya rai robo shankar ar rahman maniratnam amitabh bachchan vikram


Click it and Unblock the Notifications