అయ్యో రజనీ...మళ్ళీ లీకయ్యిందా?

ఇంతకు ముందు శివాజీ సినిమా సమయంలో కూడా ఇలా ఫొటోలు రిలీజైన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో రజనీ సరసన ఐశ్వర్యారాయ్ నటిస్తోంది. రజనీకాంత్ ద్వి పాత్రలో ఈ చిత్రంలో కనిపించనున్నాడని సమాచారం. ఒకటి రొబొ కాగా మరొకటి ఆ రొబొ ని తయారుచేసే సైంటిస్ట్ గా ను అని చెప్పుకుంటున్నారు.ఇదిలా ఉంటే రజనీకాంత్ శ్రేయాభిలాషులు కొంత మంది ఫోనుల్లో ,ఎస్.ఎమ్.ఎస్ ద్వారా అయ్యో రజనీ ...మళ్ళీ లీకయ్యిందా? అని పరామర్శిస్తున్నారుట. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











