Don't Miss!
- News
‘భారత వ్యతిరేకి’ ఇల్హాన్ ఒమర్ శక్తివంతమైన యూఎస్ ఫారెన్ ఎఫైర్స్ ప్యానెల్ నుంచి ఔట్
- Lifestyle
లేడీస్ బి అలర్ట్! మీ బాయ్‌ఫ్రెండ్‌కు ఈ లక్షణాలు ఉంటే మీరు అతని పట్ల జాగ్రత్తగా ఉండాల్సిందే...!
- Finance
vodafone idea: బకాయిలను ఆ విధంగా కట్టమని వొడాఫోన్ ఐడియాకు ఆదేశం..
- Technology
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
Baba సంచలనం సృష్టించనున్న బాబా.. రజనీకాంత్ మూవీ ప్యాన్ వరల్డ్ రిలీజ్
లోటస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై సూపర్ స్టార్ రజనీకాంత్ స్వయంగా స్క్రీన్ ప్లే, కథను అందించడమే కాకుండా నిర్మించిన చిత్రం బాబా చిత్రానికి ప్రముఖ దర్శకుడు సురేష్ కృష్ణ దర్శకత్వం వహించారు. మనీషా కోయిరాలా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం ఆగస్టు 15, 2002 లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే మళ్లీ కచ్చితంగా 20 ఏళ్ల తర్వాత డిసెంబర్ 12 తేదీన రీ రిలీజ్ కాబోతున్నది. అయితే ఈ సారి ప్యాన్ వరల్డ్ మూవీగా రిలీజ్ కావడం విశేషంగా మారింది. ఈ సినిమా రీ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా
రజనీకాంత్
నిర్మాతగా,
కథ,
స్క్రీన్
ప్లే,
నటించిన
బాబా
చిత్రం
రిలీజ్‌కు
ముందు
భారీ
అంచనాలు
నెలకొన్నాయి.
అయితే
రిలీజ్
తర్వాత
అభిమానులు
పెదవి
విరియడంతో
సినిమాకు
అంత
స్పందన
దక్కలేదు.
దాంతో
దర్శకుడు
సురేష్
కృష్ణ,
రజనీకాంత్
కాంబినేషన్‌లో
వచ్చిన
ఈ
చిత్రం
బాక్సాఫీస్
వద్ద
దారుణంగా
బోల్తా
కొట్టింది.
భారీ
అంచనాలను
చేరుకోలేకపోవడంతో
డిజాస్టర్‌గా
మారింది.

రజనీకాంత్ బర్త్ డే రోజున
అయితే
బాబా
సినిమా
బాక్సాఫీస్
వద్ద
డిజాస్టర్‌గా
నిలిచిప్పటికీ..
20
ఏళ్ల
తర్వాత
కూడా
పాటలు,
డైలాగ్
ఇంకా
అభిమానులను
వెంటాడుతున్నది.
ఈ
ఏడాది
రజనీకాంత్
పుట్టిన
రోజు
అంటే
డిసెంబర్
12
తేదీన
రీ
రిలీజ్
చేయాలని
సంచలనం
నిర్ణయం
తీసుకొన్నారు.
ఈ
సినిమాను
ఈతరం
ప్రేక్షకుల
అంచనాలకు
తగినట్టుగా
పోస్ట్
ప్రొడక్షన్
పనులను
కూడా
చేపట్టారు.

రజనీకాంత్ మరోసారి డబ్బింగ్
బాబా
సినిమాకు
సంబంధించిన
డిజిటల్
వెర్షన్‌ను
కూడా
తీర్చిదిద్దుతున్నారు.
డీఐ
వర్క్
కూడా
ఫినిష్
చేసినట్టు
సమాచారం.
ప్రత్యేకంగా
ఏఆర్
రెహ్మాన్
మ్యూజిక్
మెరుగులు
మరోసారి
దిద్దుతున్నారు.
ఈ
సినిమాలో
కొన్ని
కీలక
సన్నివేశాలకు
రజనీకాంత్
మరోసారి
డబ్బింగ్
చెప్పారు.
మిగితా
సాంకేతిక
విభాగాలు
నిపుణులు
తమ
ప్రతిభతో
ఈ
సినిమాను
మరింత
అందంగా
తీర్చి
దిద్దుతున్నట్టు
సమాచారం.

భారీగా, బ్రహ్మండంగా రిలీజ్
బాబా
రిలీజ్‌ను
భారీగా,
బ్రహ్మండంగా
అభిమానులు
ప్లాన్
చేస్తున్నారు.
ఈ
సినిమా
రిలీజ్
కోసం
ప్రత్యేకంగా
వనరులను
సమీకరిస్తున్నారు.
ఈ
సినిమాతో
వచ్చే
ఆదాయాన్ని
అభిమానులు,
సామాజిక
కార్యక్రమాలకు
కోసం
వెచ్చించాలని
రజనీకాంత్
అభిమానులు
ప్లాన్
చేశారు.
ఇప్పటికే
ఈ
సినిమా
పోస్ట్
ప్రొడక్షన్,
ఇతర
కార్యక్రమాలు
తుది
దశకు
చేరుకొన్నాయి.

పాన్ వరల్డ్ మూవీగా
రజనీకాంత్
అన్నితానై
రూపొందించిన
బాబాను
ప్రపంచవ్యాప్తంగా
రీ
రిలీజ్
చేసేందుకు
ఏర్పాట్లు
పూర్తయ్యాయి.
తెలుగు,
హిందీ,
తమిళ,
మలయాళం,
కన్నడ
భాషలతోపాటు
పాన్
ఇండియా
మూవీగా
రిలీజ్
చేస్తున్నారు.
అంతేకాకుండా
అమెరికా,
మలేషియా,
యూఏఈ,
సింగపూర్
ఇతర
దేశాల్లో
రిలీజ్
చేస్తున్నారు.