కె విశ్వనాథ్ డైరెక్షన్ లో చేయాలని ఉభలాట పడుతోన్న సూపర్ స్టార్....
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన మనసులో మాటను బయట పెట్టారు. రోబో చిత్రం హిట్ తర్వాత బిజీ షూటింగ్ షెడ్యూల్ నుండి కాస్త ఉపవమనం దొరకడంతో చెన్నైలో జరిగిన విశ్వనాథ్ గారి సన్మాన కార్యక్రమానికి వెళ్ళారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాగర సంగమం చిత్రం తర్వాత ఒకసారి విశ్వనాథ్ గారిని విమానాశ్రయంలో కలిశాను. చాలా విషయాలు చర్చించుకున్నాం. తన దర్శకత్వంలో నటించమని విశ్వనాథ్ గారు అడిగారు. అప్పటికి సినిమాలతో బిజీగా ఉండి కల్ షీట్స్ ఇవ్వలేక పోయాను. ఇప్పటికైనా తన దర్శకత్వంలో నటించే అవకాశం వస్తుందని ఎదురుచూస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
రజనీకాంత్ కె విశ్వనాథ్ రోబో సాగరసంగమం కమల్ హాసన్ rajinikanth k viswanath robo sagarasangamam kamal hassan


Click it and Unblock the Notifications