»   » రజనీ క్రేజ్ ని అడ్డం పెట్టి కోట్లు సంపాదన, మామూళోళ్లు కాదు(ఫొటోలు)

రజనీ క్రేజ్ ని అడ్డం పెట్టి కోట్లు సంపాదన, మామూళోళ్లు కాదు(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: రజనీకాంత్ చాలా విషయాల్లో నిక్కిచ్చిగా ఉంటారు. ముఖ్యంగా సిని పరిశ్రమకు సంభందించిన చాలా విషయాల్లో ఆచి తూచి అడుగులు వేస్తూంటారు. అయితే ఆయనకు కూడా షాక్ ఇచ్చేలా ఆయన ఇమేజ్ తో జరుగుతున్న బిజినెస్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

సింగపూర్ కి చెందిన కార్బన్ కాపీ అనే పేరు గల స్టార్టర్ కంపెనీ రజనీ ఇమేజ్ తో కోట్లు సంపాదిస్తోంది. ఇండియాకు చెందిన ఓ ఐదుగురు సింగపూర్ లో పెట్టిన ఓ చిన్న కంపెనీ రజనీ,కమల్ లతో భారీ ఎత్తున వ్యాపారం చేస్తోంది. ఇండియా సూపర్ హిట్స్ ని క్యాష్ చేసుకుంటోంది. రీసెంట్ గా రిలీజైన కబాలి పేరు చెప్పి ఈ గ్రూప్ తెగ సంపాదించిందట.


కబాలి డిస్ట్రిబ్యూటర్స్ కు కూడా రాని లాభాలను ఈ గ్రూప్ వెనకేసుకుంది. ఇప్పుడు ఈ గ్రూప్ గురించి ఎకనామిక్స్ టైమ్స్ దగ్గర నుంచి అన్ని పత్రికలు రాస్తున్నాయి. వీరి బిజినెస్ స్ట్రాటజీలు చూసి ఆశ్చర్యపోతున్నాయి. కబాలి నిర్మాత కలైపులి ధాను సైతం ఈ బిజినెస్ చూసి ముక్కున వేలేసుకున్నాడు.


ఇంతకీ వారు చేస్తున్న బిజినెస్ ఏమిటి..ఏముంది అందులో అంతలా కోట్లు సంపాదించటానికి అంటారా...అయితే మీరు అర్జెంటుగా క్రింద స్లైడ్ షో కు లాండ్ అయ్యిపోవాల్సిందే. సినిమాని కేవలం ప్రదర్శించటం ద్వారా కాకుండా ఆ బ్రాండ్ ద్వారా ఏమేమి చేయవచ్చే తెలుసుకోవాల్సిందే.


స్లైడ్ షోలో...ఆ విషయాలు


ఇలాంటివే

ఇలాంటివే

ఇలాంటి దాదాపు నలభైవేల పిగర్స్ ని కార్బన్ కాపీ తయారుచేస్తే ఎనభై ఐదు శాతం అమ్ముడయ్యాయి.కేవలం

కేవలం

జూలై సగంలో మొదలైన ఈ వ్యాపారం కేవలం ఓ నెలన్నరకే ముగిసింది.


సెలక్ట్ చేసారు

సెలక్ట్ చేసారు

కబాలి గ్లోబల్ పబ్లిసిటీ క్యాంపైన్ కోసం వీరిని సంప్రదించి,సెలక్ట్ చేసారుకబాలికే

కబాలికే

ఏ సినిమా ఫిగర్స్ అమ్ముడుకానంతగా కబాలి బొమ్మలు అమ్ముడయ్యాయంటున్నారు.ఇండియన్ మార్కెట్ లో

ఇండియన్ మార్కెట్ లో

ఇక్కడ మన మార్కెట్ ని అమెజాన్ ద్వారా ఈ బొమ్మలు విక్రయం జరిగింది.మలేషియాలో

మలేషియాలో

ఇక కబాలి భారీ ఎత్తున విడుదలైన మలేషియాలో మధురా స్టోర్స్, అనే లోకల్ రిటైల్ అవుట్ లెట్ ద్వారా అమ్మారు.


ఐడియా ఎలా వచ్చింది

ఐడియా ఎలా వచ్చింది

ఇలా క్రేజ్ ఉన్న సినిమా స్టార్స్ బొమ్మలు అమ్మాలన్న ఆలోచన వెస్ట్రన్ సినిమా కంపెనీల నుంచి వచ్చిందని చెప్తున్నారు.బ్యాట్స్ మన్

బ్యాట్స్ మన్

అక్కడ బ్యాట్స్ మన్, స్పైడర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ వంటి బొమ్మలు అమ్మటం చేసే మన మార్కెట్ లో ఇలాఈ కంపెనీ ఫౌండర్

ఈ కంపెనీ ఫౌండర్

ఇక ఈ కంపెనీ ఫౌండర్ ఇండియా మూలాలు ఉన్న 29 సంవత్సరాల సురేన్ రామదాసుపరిమితం కాదు

పరిమితం కాదు

తమ మార్కెట్ కేవలం సింగపూర్ కే పరిమితం కాదని చెప్తున్నారు.


ఇంకా ఎక్కెడెక్కడ

ఇంకా ఎక్కెడెక్కడ

సింగపూర్ తో పాటు మలేషియా, యుఎస్, బ్రిటన్, అరబ్ కంట్రీలు అని చెప్తున్నారు


మానిక్ భాషా

మానిక్ భాషా

భాషా చిత్రంలోని మానిక్ భాషా బొమ్మని రెండు వేలు పై చిలుకు అమ్మామని అంటున్నారు.ఇంకా

ఇంకా

రజనీతో పాటు తాము కమల్ హాసన్ బొమ్మలు సైతం రిలీజ్ చేసామంటున్నారు


మోజు

మోజు

ఈ బొమ్మలు అమ్మటానికి కారణం తమకూ సినిమా ల పట్ల ఉన్న మోజే అంటున్నారు


క్రేజు

క్రేజు

సూపర్ స్టార్ అంటే జనాల్లో ఉన్న క్రేజే అమ్మకాలు కు తోర్పడింది


హైప్

హైప్

హైప్ వచ్చిన సినిమాలకు మాత్రమే తాము ఇలా చేయగలగుతామని అంటున్నారు


ప్లాఫ్ ప్రభావం

ప్లాఫ్ ప్రభావం

సినిమా సరిగ్గా అడకపోతే ఆ ఎఫెక్ట్ తమ బిజినెస్ పై పడుతుందని, అమ్మకాలు తగ్గిపోతాయని చెప్తున్నారుఎక్కడికో

ఎక్కడికో

సినిమా సూపర్ హిట్టయితే తమ బొమ్మలు అమ్మడవుతూనే ఉంటాయని చెప్తున్నారు.కబాలి ఇంకా ..

కబాలి ఇంకా ..

కబాలి చిత్రం రిలీజ్ అయ్యాక కూడా అదే క్రేజ్ కొనసాగితే తమ వ్యాపారం మరింతగా అదరకొట్టేదని వారు భావిస్తున్నారుఅజిత్

అజిత్

భవిష్యత్ లో అజిత్ బొమ్మలు కూడా చేసే అవకాసం ఉందని చెప్తున్నారు


చెప్పలేం

చెప్పలేం

తాము ఫలానా వారి సినిమాలకు చెందిన బొమ్మలు చేస్తామని ప్రత్యేకంగా చెప్పలేం కానీ ఖచ్చితంగా క్రేజ్ ఉన్న ప్రాజెక్టులని వదులుకోలేం అన్నారు


చూసే ఉంటారు

చూసే ఉంటారు

రజనీకాంత్ తమ బొమ్మలను ఖచ్చితంగా చూసే ఉంటారని అన్నారుప్రశంసలు

ప్రశంసలు

తమకు అభిమానుల నుంచి అంతులేని ప్రశంసలు వస్తూంటాయని, అవి ఆనందం కలిగిస్తాయని చెప్తున్నారు


రీజనబుల్

రీజనబుల్

తాము క్రేజ్ ని క్యాష్ చేసుకోమని, రీజన్ బుల్ రేటు పెట్టి అమ్ముతామని క్లియర్ గా చెప్తున్నారు.


పోటీగా

పోటీగా

హాలీవుడ్ చిత్రాలకు చెందిన బొమ్మలకు పోటీగా తమ మార్కెట్ ని విస్తరిస్తామని అదే టార్గెగ్ అని వివరిస్తున్నారు.


English summary
Carbon Copy, a Singaporean startup co-founded by five individuals of Indian-origin, is cashing in on one of India’s latest box-office hits, Kabali, by selling figurines of the film’s lead character, played by cine star Rajinikanth.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu