రజనీకాంత్ ప్రత్యేక జన్మదినోత్సవమిది!

అభిమానులు మాత్రం రజనీ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నారు. మరికొద్దిరోజుల్లో శివాజీ సినిమా 200 రోజుల మైలురాయిని 50 థియేటర్లలో పైగా దాటనున్నందున వారు ఈ జన్మదినోత్సవాన్ని ప్రత్యేకంగా సెలబ్రేట్ చేస్తున్నారు ఆయన అభిమానులు. ఇంకా రక్తదాన శిబిరాలు, అనాధలకు అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. రజనీఫ్యాన్స్.కామ్ సంస్థ పలు సేవా కార్యక్రమాలను చేపట్టింది. దుబాయ్, మలేసియాలలో ప్రత్యేక ఫంక్షన్లను నిర్వహిస్తోంది.


Click it and Unblock the Notifications











