అల్లుడుకి వార్నింగ్ ఇచ్చిన రజనీకాంత్

By Srikanya

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన అల్లుడు ధనుష్ (ఐశ్వర్య భర్త)కలిసి ఓ ఫ్యామిలీ ఫంక్షన్ కి అటెండయ్యారు. ఆ ఫంక్షన్ కి ధనుష్ అన్నగారైన సెల్వ రాఘవన్ కూడా హాజరయ్యాడు. తన అన్నతో ధనుష్ ఫార్మల్ గా మాట్లాడుతూ..సోనీ అగర్వాల్ ని కామెంట్ చేసారు. సోనీ అగర్వాల్...సెల్వ రాఘవన్ కి విడాకులిచ్చిన భార్య. అంతేగాక కొన్ని చిత్రాల్లో ధనుష్ సరసన చేసింది. ఇక ఈ కామెంట్స్ ని ప్రక్కనే ఉన్న రజనీకాంత్ వినటం జరిగింది. ఆ పంక్షన్ అయిన వెంటనే ధనుష్ ని ప్రక్కకు పిలిచి ఎదురుగా లేని మనిషిగురించి చెడుగా మాట్లాడవద్దని, అలాగే సోనియాని నెగిటివ్ చెయ్యవద్దని వార్నింగ్ ఇచ్చారు. ఏమన్నా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఇంట్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకోమని చెప్పటం జరిగింది. రజనీ ఎప్పుడూ తన అల్లుడుతో అంత కావటం చూడని ఆశ్చర్యపోయారు. ఇక ధనుష్ వెంటనే ఆయనకు అపాలజీ చెప్పటం...అది అక్కడ అందరికీ తర్వాత తెలిసి హాట్ టాపిక్ గా మారటం జరిగింది. ప్రస్తుతం ధనుష్...తన మామ రజనీ నటించిన మాపిళ్ళై రీమేక్ లో నటిస్తున్నాడు. అతని సరసన హన్సిక హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X