twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్ చాలా బుద్ది మంతుడు..హోం వర్క్ బాగా చేసేవాడు

    By Srikanya
    |

    రామ్ చరణ్ చాలా డిసిప్లెనెడ్ ఉండే పిల్లవాడు. అతను ఎప్పుడూ హోం వర్క్ ని విత్ ఇన్ టైం లోనే చేసేవాడు అంటూ మెచ్చుకున్నారు. ఎవరు అంతలా మెచ్చుకుంది అంటే అతని చిన్నప్పటి స్కూల్ ప్రిన్స్ పాల్. రీసెంట్ గా మగథీర తమిళ వెర్షన్ ని తమిళంలో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్న సందర్భంగా చెన్నైలో ఆడియో పంక్షన్ ని చేసారు. ఆ పంక్షన్ కి హాజరైన పద్మ శేషాద్రి స్కూల్ యాజమాన్యం, స్కూల్ ప్రిన్స్ పాల్ ఈ విధంగా గతాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ తెలుగులో రచ్చ అనే చిత్రం చేస్తున్నారు. సంపత్ నంది దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. ఆరెంజ్ చిత్రం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావటంతో చరణ్ ఆచి తూచి అడుగులు వేస్తున్నారు.

    English summary
    Ram Charan has done his schooling Padma Shshedri School, Chennai. The management of Padma Sheshadri school has attended the Maaveeran audio function that was held in Chennai. The school principle spoke on this occasion- 'Ram Charan was a well disciplined boy and used to do home work within time'.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X