పాపం రంభ!

By Staff


మన రంభను చూస్తే బాధేస్తోంది. అవకాశాల కోసం అర్రులు చాచడం విషాదంగా కనిపిస్తోంది. విజయవాడ అమ్మాయికెందుకు ఇన్ని తిప్పలు అనిపిస్తోంది. ఒకప్పుడు రంభ తెర మీద అలా నడిచొస్తుంటే ఆమె తొడ సౌందర్యం చూస్తూ చొంగలు కార్చిన వారే ఇపుడు ఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడం తెలుగు పరిశ్రమ తీరును చెప్పకనే చెబుతోంది. ఇప్పటికీ గ్లామర్ తో తొణికీసలాడుతున్నా ఆమెకు అవకాశాలు ఇవ్వకపోవడం ఖండించదగ్గ అంశం.

చిన్నా చితక పాత్రలకు సైతం ఒప్పేసుకుంటున్న రంభ తన రెండో ఇన్నింగ్స్ లో ఎలాగైనా నిలదొక్కుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. త్రీ రోజెస్ పేరుతో సొంత ప్రొడక్షన్ కంపెనీని ప్రారంభించిన రంభ అది అనుకున్న స్థాయిలో నిలదొక్కకోపోవడంతో రంభ ఇబ్బందుల్లో పడింది. అటు అవకాశాలు రాక ఇటు ఆర్థికంగా నష్టపోవడంతో రంభ భోజ్ పురి సినిమా పరిశ్రమవైపు దృష్టిని కేంద్రీకరించింది. అంటే నగ్మాలాగా అన్నమాట. అతి కష్టం మీద ఈ మధ్యే రెండు మూడు తెలుగు సినిమాలలో అవకాశం చేజిక్కించుకుంది. తమిళంలోనూ రెండు సినిమాలలో బుక్ అయింది. అయితే తమిళంలో వచ్చిన రెండు అవకాశాలు టాప్ హీరోయిన్ చేయదగ్గ పాత్రలు కాకపోవడం గమనించదగ్గ అంశం. కె.వీర దర్శకత్వంలో రూపొందనున్న మరుపడియం చిన్న వీడు సినిమా పెళ్లి అయిన తరువాత పలువురి పురుషులతో అక్రమ సంబంధాలు కొనసాగించే పాత్రలో రంభ నటించాల్సిఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X