For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RCBకి గుడ్ న్యూస్: ప్లే ఆఫ్స్‌కు ఇలా ఈజీగా చేరొచ్చు!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రంభకు సైడ్ ఇన్ కమ్ కూడా బావుంది
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
హీరోయిన్ రంభ ఖాళీగా ఉన్నా ఖరీదైన కారుల్లోనే రౌండ్స్ కొడుతోంది. ఆమెకు సినిమాలు లేకున్నా ప్రక్క సంపాదన ఎక్కువగానే ఉంది. తాజాగా ఆమె కెనడాకి చెందిన మ్యాజిక్వుడ్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా చేయటానకి కమిట్ అయ్యింది. వారు ఆమెకు సుమారు కోటిన్నర రూపాయలు విలవ చేసే కారు గిఫ్ట్ గా ఇచ్చారు. బీఎమ్‌డబ్ల్యూ సంస్థ విడుదల చేసిన 7.5 సిరీస్ కారు అది. రంభ ఇప్పుడా కారులో కూర్చుని చెన్నేలో షికార్లు చేస్తోంది. దాంతో ఆమె తోటి వచ్చి ఫేడవుట్ అయిన హీరోయిన్స్ రంభ పనే బావుంది...సినిమాలు లేకపోయినా సైడ్ ఇనకమ్ తో లాగించేస్తోంది అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం రంభ క్షణ క్షణం అనే చిత్రంలో నటిస్తోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: రంభ బావగారు బావున్నారా గణేష్ బొంబాయి ప్రియుడు క్షణక్షణం బీఎమ్ డబ్ల్యూ మ్యూజిక్ వుడ్స్ ఆ ఒక్కటి అడక్కు rambha aaokkati adakku bavagaru bagunna ganesh bmwcar music woods gift chennai
Story first published: Tuesday, November 3, 2009, 15:16 [IST]
Other articles published on Nov 3, 2009