Just In
- 21 min ago
ప్రియుడితో జ్వాలా గుత్తా కెమిస్ట్రీతో కేక.. బికినీలో ఆమె.. సిక్స్‌ప్యాక్‌తో అతను.. హాట్ హాట్‌గా
- 42 min ago
విదేశీ భామతో రాంచరణ్ రొమాన్స్.. అదరగొట్టేలా శంకర్ ప్యాన్ వరల్డ్ మూవీ ప్లానింగ్
- 2 hrs ago
డెలివరీ సమయంలో అలాంటి పరిస్థితి.. కన్నీరు పెట్టించిన మధుమిత-శివ బాలాజీ
- 2 hrs ago
రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్ సెన్సార్ పూర్తి... మార్చి 5న రిలీజ్!
Don't Miss!
- News
దక్షిణాదిలో ఒకే దెబ్బకు - బెంగాల్లో మాత్రం 8దశల్లో ఎన్నికలా? -ఈసీ తీరుపై మమత ఫైర్ -మోదీకి షాక్
- Sports
India vs England: 'టీమిండియాలో ఎందుకు లేవని ప్రశ్నించేవాళ్లు.. ఆ మాటలు నిత్యం గుర్తుకొచ్చేవి'
- Finance
ఏడాదిన్నరలో రూపాయి దారుణ పతనం, ఏకంగా 104 పైసలు డౌన్
- Automobiles
సన్నీలియోన్ భర్త కార్ నెంబర్ ఉపయోగిస్తూ పట్టుబడ్డ వ్యక్తి, పోలీసులకు ఏం చెప్పాడంటే?
- Lifestyle
అందమైన మెరిసే జుట్టు పొందాలనుకుంటున్నారా? కాబట్టి ఈ ఆహారాలలో కొంచెం ఎక్కువ తినండి ...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆసక్తి రేకెత్తించిన క్వీన్ ట్రైలర్.. అమ్మగా ఆకట్టుకున్న రమ్యకృష్ణ
సినిమాల్లో తన నటనతో, రాజకీయాల్లో తనదైన పాలనతో అందరి గుండెల్లో చోటు సంపాదించుకుంది జయలలితను తమిళ నాట ఆరాధ్య దైవంగా కొలిచారు. దివంగత నేత, అమ్మగా కీర్తించబడిన జయలలిత మరణంతో అక్కడి ప్రజలు శోక సంద్రంలో మునిగిపోయారు. తమిళ తలైవిగా జయలలిత ఎనలేని అభిమానాన్ని సంపాదించుకుంది. జయలలిత ముఖ్యమంత్రిగా చేపట్టిన పథకాలతో అందరికీ చేరువైంది.. తమిళ ప్రజలకు అమ్మగా మారింది.

తెరకెక్కుతోన్న జయలలిత బయోపిక్..
తమిళనాట అమ్మగా ప్రజల గుండెల్లో కొలువైన జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా అనేక చిత్రాలు ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటికే కంగనా తలైవి, నిత్యా మీనన్ ఐరన్ లేడీ, రమ్య కృష్ణ క్వీన్ వెబ్ సిరీస్ వచ్చేందుకు సిద్దమవుతున్నాయి. వీటల్లో నిత్యా మీనన్ ఐరన్ లేడీకి సంబంధించి ఇంత వరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

విమర్శల పాలైన కంగనా తలైవి..
తలైవి టీజర్, ఫస్ట్ లుక్‌ను చూస్తే జయలలితకు కూడా కోపం వస్తుందని, ఆమె జయలలితలా లేదని కనీసం కంగనా అని కూడా గుర్తు పట్టలేకపోతున్నానని, ఆలు గడ్డకు కోపం వస్తే ఉండే మొహంలా ఉందని ఇలా పలురకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
|
జయలలితపై వెబ్ సిరీస్..
జయలలిత జీవిత చరిత్రను సినిమాగా మలచలేమని, ఎంతో లోతుగా చర్చించాలి, చూపించాల్సిన అవసరముందని భావించిన దర్శక నిర్మాతలు ఆమె జీవిత చరిత్రపై వెబ్ సిరీస్‌ను రూపొందించారు.దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను రెండ్రోజుల క్రితమే విడుదల చేయగా.. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు.

అన్నింటినీ టచ్ చేసిన మేకర్స్..
జయలలిత బాల్యం, విద్యాభ్యాసం, సినీ రంగ ప్రవేశం, ఎంజీర్‌తో వ్యవహారం, రాజకీయంగా ఒడిదుడుకులు ఇలా ప్రతీ సంఘటనను కూలంకషంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఒక్కో స్టేజ్‌కు ఒక్కో నటినీ తీసుకున్న చిత్రయూనిట్..రాజకీయ ప్రవేశం..అమ్మగా ఎదిగిన జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఒదిగిపోయినట్లు కనిపిస్తోంది. గౌతమ్ మీనన్, ప్రశాంత్ మురుగేశన్ తెరకెక్కిస్తున్న ఈ వెబ్ సిరీస్ ఎమ్‌ఎక్స్ ప్లేయర్ సంస్థలో డిసెంబర్ 14నుంచి ప్రసారం కానుంది.