For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports IPL 2024: లైట్ తీస్కో హార్దిక్.. రోహిత్ కూడా టైటిల్ గెలవలేదు: వీరేంద్ర సెహ్వాగ్
- News ఎన్నికల ప్రచారానికి ఎన్టీఆర్ రెడీ..ట్వీట్ వైరల్
- Lifestyle ఈ బ్లడ్ గ్రూప్ దొరకడం చాలా కష్టం..కొంటే ధర ఎంతో తెలుసా..?
- Automobiles మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
- Technology Realme నుంచి రెండు కొత్త ఫోన్లు లాంచ్ అయ్యాయి! ధర రూ.11,999 కే మొదలు
గోపీచంద్ డైరక్టర్...'విక్రమార్కుడు' రీమేక్
Tamil
oi-Surya Prakash Josyula
By Srikanya
|
మాస్ హీరో గోపీచంద్ తో శౌర్యం, శంఖం చిత్రాలు రూపొందించిన దర్శకుడు శివ తాజాగా విక్రమార్కుడు చిత్రాన్ని తమిళంలోకి రీమేక్ చేస్తున్నాడు. రవితేజ, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించింది. దాంతో శివ తనదైన శైలిలో మ్యానరిజమ్స్ మార్చుకుని మరింత మాస్ మసాలా సినిమాగా తమిళంలోకి మార్చేందుకు రెడీ అవుతున్నారు. తమిళంలో హీరో సూర్య తమ్ముడు కార్తి హీరోగా చేయనున్నారు. కార్తి హీరోగా చేసిన యుగానికొక్కడు చిత్రం క్రిందటి వారమే రిలిజైంది. ఇక స్టూడియో గ్రీన్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో హీరో ద్విపాత్రాభినయం చేస్తారు..ఒకరు దొంగ గానూ, మరొకరు పోలీసాఫీసర్ గాను. ఈ రెండు పాత్రల్లో కార్తి ఒదిగిపోతాడనే తమిళ వర్గాలు భావిస్తున్నాయి.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: గోపీచంద్ విక్రమార్కుడు రాజమౌళి రవితేజ పరుత్తి వీరన్ యుగానికొక్కడు కార్తీ శివ శౌర్యం శంఖం gopichand karthi vikramarkudu rajamouli ravi teja shiva souryam shankam
Story first published: Thursday, February 11, 2010, 10:32 [IST]
Other articles published on Feb 11, 2010