నయనతార లవ్ వెనక సీక్రెట్
నయనతార, ప్రభుదేవా ప్రేమాయణంకి ఇప్పుడు రీజన్ లు వినపడుతోంది. నయనతార కావాలనే ప్రభుదేవాని ట్రాప్ చేసిందని విశ్లేషణ చేస్తున్నారు.తన తోటి హీరోయిన్స్ అసిన్, త్రిష బాలీవుడ్ కి ప్రయాణం పెట్టుకుంటే తనకి మాత్రం ఇక్కడి సినిమాలతో సరిపెట్టుకోవాల్సివస్తోందనే ఈ ప్రయత్నం చేసిందంటున్నారు. ప్రభుదేవా పోకిరి రీమేక్ ని సల్మాన్ ఖాన్ తో చేస్తూండటంతో అటు వైపు నుంచి నరుక్కు వచ్చి అసిన్ లా బాలీవుడ్ లో జెండా పాతాలనే ప్రయత్నం ఇది అంటున్నారు. అందులోనూ తమిళ, తెలుగు భాషల్లో ఆమె సినిమాలు తగ్గటంతో ఈ బాలీవుడ్ జర్నీ పోగ్రాం పెట్టుకుందంటున్నారు. ఇక మరో ప్రక్క తన చేతిపైపి అనే అక్షరాన్ని టట్టు వేయించుకుని ప్రభుదేవాపై తనకున్న ప్రేమను తెలియబరిచిన ఈమే మీడియాతో మాత్రం తనకూ ప్రభుదేవాకి లింక్ పెట్టి రాయద్దు అని రిక్వెస్ట్ చేస్తోంది.
nayantara prabhudeva secreat trisha asin salman pokiri bollywood love story నయనతార ప్రభుదేవా ప్రేమాయణం పోకిరి రీమేక్ సల్మాన్ ఖాన్ బాలీవుడ్


Click it and Unblock the Notifications