త్రాగలేదంటూ ఆమె ఖండన

ప్రస్తుతం రీమాసేన్ చెన్నైలో షూటింగ్ లో ఉన్నారు. అక్కడ కలిసిన మీడియా వారితో పై విధంగా చెప్పుకొచ్చింది. అలాగే తనపై వ్యతిరేకంగా రాసే వ్యక్తులు తెలుసునని,వారు మారాలని,తాను బిజీగా ఉంటే ఖాళీగా ఉన్నానని రాయటంలో అర్ధం ఏమిటి అని ప్రశ్నిస్తోంది. అయితే ఇప్పటికీ ఆమెపై వార్తలు రావటం మానలేదు. ఆమె శ్రియ,త్రిష,శింబు,విశాల్ కలిసి పార్టీ చేసుకున్న ఫోటోలు అక్కడ కొన్ని పత్రికల్లో,వెబ్ సైట్స్ లో దర్శనమిస్తున్నాయి.ఇక ఆ పార్టీల్లో శింబు,శ్రియ,విశాల్ ఎంత ఆల్కహాల్ తీసుకున్నా స్టడీగా ఉంటారని,కానీ త్రిష,రీమాసేన్ మాత్రం ఎలా బిహేవ్ చేస్తారో ఊహిమంచటం కష్టమం అంటున్నారు. ఏది నిజమో అబద్దమో కానీ..నిప్పు లేనిదే పొగ ఉండదనేది మాత్రం నిజం.


Click it and Unblock the Notifications











