ఆమె ఆల్కహాల్ ప్రియురాలు

దాంతో రీమాసేన్ ని ఓ ఇంటర్వూలో ఆల్కహాల్ పై ఆమె కామెంట్ అడగటం జరిగింది. దానికామె తెలివిగా తాగటం,తాగకపోవటం అనేవి పర్సనల్ మేటర్స్. మీరు నన్నైనా మరొకరినైనా నటన గురించి,వచ్చిన లేదా రాబోయే సినిమాల గురించి వివరాలు అడగండి అంతే గాని..ఇలా పర్శనల్ మేటర్స్ లో తల పెట్టకండి అందిట. దాంతో కర్ర విరగకుండా పాము చావకుండా ఉన్న ఆమె సమాధానాన్ని అలాగే ప్రచురించారు.దాంతో దీనికి కొనసాగింపుగా ఆమె క్లోజ్ ప్రెండ్స్ త్రిష,శ్రియ,సూర్య కలసి అప్పుడప్పుడూ పబ్ ల్లో పార్టీలకు అటెండయినప్పుడు ఓ పెగ్గు లాగిస్తూంటారని పార్టీ ఫొటోలతో ప్రచురించింది మరో పత్రిక అలా మొత్తానికి అంతా ఆల్కహాల్ రౌండ్స్ లో చిక్కుకున్నారు.


Click it and Unblock the Notifications











