‘భారతీయుడు 2’ బాలీవుడ్ నిర్మాణ సంస్థ చేతికి?

యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్, సౌతిండియా టాప్ డైరెక్టర్లలో ఒకరైన శంకర్ కాంబినేషన్లో 23 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రం 'భారతీయుడు 2'. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ 'భారతీయుడు'‌కి ఇది సీక్వెల్. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బిగ్ ప్రాజెక్ట్ కొన్ని రోజుల క్రితమే లాంచ్ అయింది.

శంకర్‌తో కలిసి 2.0 చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే తర్వాత ఎన్నికలు మొదలవ్వడంతో కమల్ హాసన్ ప్రచారంలో బిజీ అయ్యారు. సినిమా షూటింగ్ నిలిచిపోయింది.

Reliance Entertainment enter in to Bharatheeyudu 2

ఆ సమయంలో అంతా ఈ ప్రాజెక్ట్... ఎన్నికలు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా ఆపేశారేమో అని భావించారు. అయితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిలిచిపోయినట్లు వార్తలు తెరపైకి వచ్చాయి. ఈ విషయాన్ని అటు దర్శక నిర్మాతలు కానీ, కమల్ హాసన్ కానీ ఖండింక పోవడంతో విషయం స్పష్టమైంది.

అయితే ఈ ప్రాజెక్టులోకి తాజాగా ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్‌టైన్మెంట్స్ ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. 'భారతీయుడు 2' చిత్రాన్ని కో ప్రొడ్యూస్ చేయడం లేదా? పూర్తిగా లైకా ప్రొడక్షన్స్ నుంచి దీన్ని టేకోవర్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోందట. త్వరలో దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X