ఎక్స్ వీడియోస్.. అవసరమా ఈ సినిమా, హీరోయిన్ ని స్నేహితులే!

కొన్ని సినిమాల విషయంలో టైటిల్ నుంచి వివాదం మొదలవుతుంటుంది. ఆ కోవకు చెందిందే ఎక్స్ వీడియోస్ చిత్రం. తమిళంలో రూపొందిన ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. ఈ చిత్ర టైటిల్ అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. జూన్ లో ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం వచ్చింది.

హీరోయిన్ గా నటించిన రియామిక నటనకు మంచి మార్కులు పడ్డాయి. తాజగా ఈ చిత్రం గురించి రియమిక స్పందించింది. తాను ఈ చిత్రానికి మొదట అంగీకరించిన సమయంలో టైటిల్ తెలియదు. షూటింగ్ కొంత భాగం పూర్తయ్యాక టైటిల్ చెప్పారు. నా స్నేహితులు ఈ చిత్రం గురించి విని.. అవసరమా నీకు ఈ సినిమా అని ప్రశ్నించారు.

Riyamikka about her controversial movie

గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రంలో నటించానని రియామిక తెలిపింది. ప్రస్తుతం రియామిక పలు చిత్రాల్లో నటిస్తోంది. ఛాలెంజింగ్ ఉన్న పాత్రల్లో నటించాలని అనుకుంటున్నట్లు రియామిక తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X