»   »  రోబోలో దీపిక, నయన?

రోబోలో దీపిక, నయన?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Deepika & Nayantara
శంకర్ ప్రతిష్టాత్మక రోబోట్ తో ఆడేందుకు ఇద్దరు హీరోయిన్లు సిద్ధమవుతున్నారు. ఒకరు ఓం శాంతి ఓం సినిమా ఫేం బాలీవుడ్ తాజా భామ దీపికా పడుకొనే అయితే మరొకరు బిల్లా సినిమాలో బికినీ వేసుకుని సంచలనం సృష్టించిన నయనతార. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ జోడిగా నటించిన నయనతార మళ్లీ రజనీకాంత్ తో జోడికట్టనుంది. దీపికా పడుకొనే మరో ప్రధాన పాత్ర చేయనున్నట్టు చెన్నయ్ సమాచారం. ఇద్దరూ ఇద్దరే. ఇదింకా అధికారికంగా బయటకు రానప్పటికీ వీరితో శంకర్ రోబోట్ ఏం చేయనుందో మరి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X