రజనీకాంత్...'రోబో' రిలీజ్ డేట్ కన్ఫర్మ్

By Srikanya

రజనీకాంత్, ఐశ్వర్య రాయ్ కాంబినేషన్ లో రెడీ అయిన 'రోబో' చిత్రం సప్టెంబర్ 10న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సన్ పిక్టర్స్ వారు డెశిషన్ తీసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని వేగవంతం చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం త్రీడిలో కాక టుడీలోనే విడుదల చేస్తారు. ఇప్పటికే చాలా ఖర్చు,సమయం ఈ చిత్రంపై వెచ్చించటంతో త్రిడీ కి మార్చటానకి మరింత సమయం తీసుకోవటానికి నిర్మాతలు ఇష్టపడక శంకర్ ని స్పీడుగా వర్క్ ఫినిష్ చేయమని చెప్పారని ఛెన్నై ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఎఆర్ రహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలు ఇప్పటికే రిలీజై రికార్డు స్ధాయిలో అమ్ముకాల జరిగాయి. ఈ సినిమాలో రజనీకాంత్ డబుల్ (సైంటిస్ట్,రొబొ) పాత్రలలో కనపడనున్నారు. ఈ సినిమా కథ మొత్తం రొబొ తయారు చేయటానికి రజనీకాంత్ ని ఏ పరిస్ధితులు ప్రేరేపించాయి..తయారైన రొబో తో ఏ అనుబంధం పెంచుకుంటాడు..ఆ రొబోతో అతనేం సాధించాడు అన్న కోణంలో సాగుతుంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X