సదా పెళ్ళి గోల లేదో విల విల!?
ఈ మధ్య కాలంలో సదా తెలుగులో కానీ, తమిళంలో కానీ కనిపించకపోయేసరికి చెన్నైలో పుకారు షికారు చేసింది. సదా పెళ్ళి చేసుకోబోతోందనే వార్త చెన్నై వీధుల్లో చక్కర్లు కొట్టింది. అందుకే సదా కొత్త అవకాశాలను ఒప్పుకోవడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలో విడుదల కానున్న 'అ ఆ ఇ ఈ"లో శ్రీకాంత్ సరసన నటించిన సదా పెళ్ళి విషయం గురించి అడుగుదామంటే ఆమె మీడియాకు దొరకడం లేదు. ఇంతకీ ఏదో ఒక విషయం త్వరగా తేలిస్తే బాగుంటుందేమో సదా!
సదా శ్రీకాంత్ మీరా జాస్మిన్ పెళ్ళి చెన్నై అ ఆ ఇ ఈ sada a aa e ee srikanth meera jasmine marriage chennai


Click it and Unblock the Notifications