దేవిశ్రీ ప్రసాద్ తో బాలీవుడ్ భామ సమీరా రెడ్డి...!

By Sindhu

బాలీవుడ్ భామ సమీరాడ్డితో సంగీత దర్శకుడు దేవీశ్రీ ప్రసాద్ త్వరలో చిందులేయబోతున్నాడు. అది స్టేజ్‌పై కాదు ఓ సినిమాలో...తెలుగులో గోపీచంద్,అనుష్క జంటగా శివ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'శౌర్యం". ఈ చిత్రాన్ని విశాల్ కథానాయకుడిగా తమిళ్‌లో ప్రభుదేవా రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. 'వేడి" అనేపేరుతో రీమేక్ చేస్తున్న ఈ చిత్రం కోసం ప్రభుదేవా ఓ ప్రత్యేక గీతాన్ని చిత్రీకరించబోతున్నాడు. ఈ ప్రత్యేక గీతంలోనే దేవీశ్రీ ప్రసాద్‌ తో కలిసి కథానాయిక సమీరాడ్డి చిందులేయడానికి రెడీ అయిపోతోంది. ఈ ప్రత్యేక గీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ కానుందని కోలీవుడ్ సమాచారం.

అలాగే ఇటీవల బాల రూపొందించిన 'వాడు-వీడు" చిత్రంతో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన విశాల్ నటిస్తున్న పూర్తిస్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఈ చిత్రంతో మళ్ళీ యాక్షన్ హీరోగా విజయాన్ని దక్కించుకోవాలని ఈ యువ హీరో తాపవూతయపడుతుండటం గమనార్హం. ప్రస్తుతం తెలుగు,తమిళ, హిందీ భాషల్లో చెప్పుకోదగ్గ అవకాశాలు లేని సమీరాడ్డికి ఈ ప్రత్యేక గీతమైనా అవకాశాలు తెచ్చి పెట్టేనా..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X