»   » మిసమిసలాడుతున్న సంగీత...వెలవెలబోయిన త్రిష...

మిసమిసలాడుతున్న సంగీత...వెలవెలబోయిన త్రిష...

Posted By:
Subscribe to Filmibeat Telugu

కెయస్ రవికుమార్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ నిర్మాణంలో కమల్ హసన్, మాధవన్ హీరోలుగా నటిస్తున్న తమిళ చిత్రం 'మన్మథన్ అంబు" లో త్రిష, సంగీత నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా ప్రారంభోత్సవ వేడుకల్లో మూడు పదుల వయసులో ఉన్న సంగీత ముందు త్రిష వెలవెలబోయిందట. సంగీత మిసమిసలాడుతుంటే త్రిష మాత్రం లేట్ నైట్ పార్టీలు, విచ్చలవిడిగా బోయ్ ప్రెండ్స్ తో తిరగటం, పబ్ లకని రాత్రిళ్లు తెగ తిరగడం వలన ఆమె డిగ్లామరైజ్ అయిపోయిందని అందరూ అనుకుంటున్నారు. త్రిష ఇలాగే ఉంటే తనకి ఉన్న అవకాశాలు చేజారే అవకాశం లేకపోలేదని కూడా సినీ పరిశీలకులు అంటున్నారు. హిందీ రంగంలో కూడా రాణించాలనుకుంటున్న త్రిష తన గ్లామర్ ని కాపాడుకోకపోతే కష్టమనే అంటున్నారు సినీ విమర్శకులు.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu