ఆ మూడు రోజుల తర్వాతే: సంగీత

అదేంటి నీ క్లోజ్ ప్రెండ్స్ సినిమా వాళ్ళలోనూ,చుట్టాల్లోనూ లేరా..అంటే అంత లాజిక్ అవసరమా అన్నట్లు చూసిందిట. ఇక ఆమె వివాహానంతరం చేసే సినిమా తెలుగు భాషా చిత్రమని చెప్తోంది. ఏప్రియల్ రెండవవారంలో సినిమా ప్రారంభంకానుంది. ఆ సినిమాలో హీరోయిన్ గా కాకపోయినా ..కీలకమైన పాత్ర, కథను మలపు తిప్పేది అని చెప్తోంది. అలాగే తన భర్త క్రిష్ హీరోగా ఓ చిత్రం నిర్మించే ప్లానింగ్ లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఏదైమైనా హనీమూన్ అనంతరం తమ తమ కెరీర్స్ బాగా దృష్టి పెట్టి ఫ్యామిలీ లైఫ్ కి ఉపకరించే మొత్తాలను వెనకేసుకోవాలని మొగడూ, పెళ్ళాలిద్దరూ ఆలోచిస్తున్నారట. మంచిదే కదా..


Click it and Unblock the Notifications











