నేను లొ క్లాస్ వేశ్యనే...సంగీత

ఇక ఇలా నటనను సీరియస్ గా తీసుకోవలనే ఆలోచన కృష్ణ వంశి ఖడ్గం సినిమా చేస్తున్నప్పుడు ఆమెకు కలిగిందిట. ఆ విషయాన్ని ఆమె ఈ సందర్భంగా వివరిస్తోంది. అలాగే వరసగా సినిమాలు చేయాలంటే విసుగొస్తోంది. మంచి పాత్ర అయితేనే ఒప్పుకుంటున్నాను. మొదట్లో డబ్బు సంపాదన కోసం ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకున్నాను. ఇప్పుడు ఆ స్ధితి లేదు. అందులోనూ మా మదర్ కి మొన్నే ఆపరేషన్ జరిగింది. ఆమెకు కొంత కాలం తోడుగా ఉండాలని ఉంది. అయినా దశాబ్ద కాలంగా అన్ని భాషల్లోనూ నటించాను...ఇక బెంగలేదు. ఇక పెళ్ళంటారా...ఆలోచన అంటూ లేదు. అయితే ఏదోరోజు అది జరిగి తీరుతుంది. పెళ్లైన తర్వాత నటించటం అనేది అప్పుడు ఆలోచించాల్సిన విషయం. అంటూ చాలా మెచ్యూరిటీగా మాట్లాడుతోంది.


Click it and Unblock the Notifications











