సిమ్రాన్ కన్నా సంఘవికే...

అయితే అనుకోని ట్విస్టు పడింది. మరుపురాని కధలు కన్నా సంఘవి నటించిన గోకులంలో సీత కు పుల్ రేటింగ్స్ ఉన్నాయి. దీంతో అందరూ సంఘవి సీరియల్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అంతేగాక టీవీ నిర్మాతలంతా ఆమెకోసం క్యూలు కడుతున్నారు. మరో ప్రక్క సిమ్రాన్ నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ డిజాస్టర్ టాక్ తో ధియోటర్స్ నుండి వెళ్ళిపోయింది.
అటు సినిమా..ఇటు టీవి రెండు మోసం చేస్తే ఎలా..అయినా నేను వచ్చాననే కదా సంఘవి కూడా సీరియల్స్ లోకి వచ్చిందని మండిపడుతోంది సిమ్రాన్. ఇంతకుముందు కూడా చాలా మంది మాజీ హీరోయిన్స్ తన భారీ ఆకారాలతో టీవీ తెరను దడిపెట్టించిన వారే. నువ్వే మొదటి దానివనుకోకు అంటున్నారు అంతా...అదీ సంగతి.
More from Filmibeat
movies telugu sanghavi simran tv serials gokulamlo sita surya s/o krishnan సంఘవి సిమ్రాన్ గోకులంలో సీత


Click it and Unblock the Notifications











