టెన్త్ క్లాస్ హీరోయిన్ న్యూడ్‌గా...
'10th క్లాస్' సినిమాలో హీరోయిన్‌గా నటించిన శరణ్య త్వరలో తెరపై న్యూడ్‌గా కనిపించబోతోంది. దీపన్ దర్శకత్వంలో రూపొందబోయే ఓ కళాత్మక తమిళ సినిమా కోసం అమ్ము ఏమాత్రం మొహమాట పడకుండా ఓకే చెప్పేసిందట.
ఈ చిత్రంలో న్యూడ్ గా నటించేందుకు 'ప్రేమిస్తే' హీరోయిన్ సంధ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వార్తలొచ్చాయి. అయితే తాజాగా శరణ్య పేరు కూడా వినిపిస్తోంది. ఇక్కడ గమనించ వలసిన విషయం ఏమిటంటే....'ప్రేమిస్తే' సినిమాలో సంధ్య, శరణ్య స్నేహితులుగా నటించారు.
ఈ చిత్రంలో నగ్న సన్నివేశాలు ఉంటాయి కానీ...అశ్లీలత ఉండది, కళాత్మకంగా సినిమా ఉంటుందని, చిత్ర కారుడు వేసే పేయింట్ కోసమే ఈ న్యూడ్ సీన్ ప్లాన్ చేశారని, టైటానిక్ సినిమాలో హీరో వేసే పేయిటింగ్‌కు హీరోయిన్ న్యూడ్‌గా ఫోజు ఇవ్వడం సందర్బానుసారంగా ఎంత అందంగా, అద్భుతంగా ఉంటుందో...ఈ చిత్రంలోని న్యూడ్ సీన్లు కూడా అలానే ఉంటాయని అంటున్నారు.
సినిమా పరిశ్రమలోకి వచ్చి ఇన్నేళ్లయినా అగ్రహీరోయిన్ స్థాయికి ఎదగలేక పోయింది శరణ్య. ఈ న్యూడ్ ప్రమోగం ద్వారా అయినా అమ్ముడు లక్కు మారుతుందో? లేదో చూడాలి.


Click it and Unblock the Notifications












