లోక్ సభ బరిలో రాధిక

కార్తీక్ నాయకత్వంలోని అగిల ఇండియా నాదులమ్ మక్కల్ కచ్చి పార్టీని విలీనం చేసుకోడానికి ప్రయత్నం చేశామని శరత్ కుమార్ చెప్పారు. మరి కొన్ని పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నానని ఆయన చెప్పారు. మొదటి రోజునే తమ పార్టీ టికెట్ల కోసం 51 దరఖాస్తులు వచ్చాయని, గెలిచే 15 స్ధానాలను పార్టీ గుర్తించిందని ఆయన అన్నారు. శరత్ కుమార్ తిరునల్వేలి నుంచే పోటీ చేయాలని ఆ పార్టీకి చెందిన 21 మంది కార్యవర్గ సభ్యులు కోరారు.
sarath kumar radhika lok sabha shivaganga karthik tirunelveli శరత్ తిరునల్వేలి లోక్ సభ రాధిక కార్తీక్


Click it and Unblock the Notifications