షకీలా సీక్రెట్ మ్యారేజ్

అయితే ఆ మధ్య ఓ కేసు సందర్భంగా కోర్టు కెళ్ళి అనంతరం మీడియాని కలిసిన షకీలా అవి రూమర్స్ అంటూ ఖండించింది. తాను ఇప్పటికీ సినిమాలకు సిద్దమేనంటూ ప్రకటించింది. అయితే ఆ ప్రకటనకు ఎవరూ స్పందించి ముందుకు రాకపోవటంతో ఆమె తప్పని పరిస్దితుల్లో ఈ మ్యారేజీకి ఓకే అందిందని చెప్తున్నారు. ఇక తెలుగు పరిశ్రమలో సైతం చాలా మందికి షకీలా తో దగ్గరి పరిచయం ఉండటంతో వారిలో కొంతమంది ఈ వివాహానికి హాజరయినట్లు అనుకుంటున్నారు. నిజమేనా అని వారిని అడిగితే అదేమన్నా తప్పా...అయినా పెళ్ళి చేసుకుంటే ఆమే స్వయంగా మీడియాని పిలుస్తుంది కదా అని మాట దాటేస్తున్నారు. పెళ్ళి అయితే శుభాకాంక్షలు...కాకుంటే...


Click it and Unblock the Notifications











