ఛార్మి బాటలో నయనతార....

అంతేగాక 'సెల్యూట్' సినిమా హాట్ గా మారటానికి కారణం అందులో ఆమె అందాల ప్రదర్శనే అని చెప్పుకుంటున్నారు. అసలు ఆ సినిమా లో ఒక సాంగ్ లో ఆమె చాలా ఎరోటిక్ గా ఉంటుందని టాక్ రావటం ట్రేడ్ లో ఆసక్తి రేపింది. విశాల్ కన్నా ఆమె గురించే అందరూ చెప్పుకుంటున్నారు. అసలు తమిళంలో అజిత్ తో చేసిన 'భిళ్ళా' లో బికినీతో చేసినప్పుడే ఆమె ఈ తరహా సీన్లు కి పచ్చజెండా ఊపిందని దర్శక, నిర్మాతలూ భావించి సన్నివేశాలకు రూపకల్పన చేసుకుని ఆమెని ఎప్రోచ్ అవుతున్నారు. ఇదిలా ఉంటే ఛార్మి బాటలో పయినించి నయనతార ముద్దు సీనుకి ప్రత్యేకంగా డిమాండు చేసి మరీ రెచ్చిపోవటం చాలా మంది నిర్మాతలుకు మింగుడుపడంటలేదట. ఇక మరెంత మంది హీరోయిన్లు ఆ మార్గంలో పయినిస్తారో అని నిర్మాతలు ఛార్మిని తిట్టుకుంటున్నారు. ఇక నయనతార ఈ హాట్ సన్నివేశాలు చూడాలంటే ఆగస్టు 15 దాకా ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











