కుర్రాడితో శ్రియ..కుళ్ళుకుంటున్న

By Staff

Shriya
నాకు ఏ ప్రేమ కథలూ తెలవవు...నా పేరు ఎవరితో లింకు పెట్టద్దు అంటూ చాలా దీనంగా ఫేస్ పెట్టి మరీ మీడియాని కొద్ది రోజుల క్రిందట అర్ధించింది సెక్సీ శ్రియ. అయితే ఈ లోగానే ఓ కుర్ర హీరోతో జత కట్టి మరీ చెన్నై లోని లెధల్ బార్ లో దర్శనమిచ్చింది. అతనితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూండటం, అదీ బహిరంగంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అందులోనూ ఆ హీరో చాలా చిన్నవాడు. పరిశ్రమలోనూ ఇప్పుడిప్పుడే పైకి వస్తున్నవాడు. అతని పేరు నితిన్ సత్య.

పరిచయమైన కొద్ది కాలానికే వారిద్దరి మధ్య చాలా బంధం పెనవేసుకుపోయిందని చెన్నై సినీ వర్గాలు కామెంట్ చేస్తున్నారు.మరో ప్రక్క శ్రియ ప్రస్తుతం సీనియర్ హీరో శరత్ కుమార్ తో చేయాల్సిన మలేషియా షూటింగ్ కి డుమ్మా కొట్టి తిరగటం మరీ అందరిని షాక్ కి గురిచేస్తోంది. అసలు ఇలాంటి విషయాలు శరత్ కుమార్ అస్సలు సహించడని వినికిడ. ఇదిలా ఉంటే మిగిలిన పెద్ద హీరోల్లో కొందరు...ఆ కుర్రాడి అదృష్టానికి అసూయపడుతూ...శ్రియను తమ ప్రక్కన వద్దని నిర్మాతలతో చెప్తున్నారు.

మరో ప్రక్క మల్లన్న లేటవటం,ఆమె చేసిన హాలీవుడ్ సినిమా ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటం కారణాలుగా చూపెడుతున్నారు. అయితే అసలు కారణం మాత్రం తమతో అంటీ ముట్టనట్లు ఉండే శ్రియ అతనిలో ఏం చూసి ముందుకెళ్తోందనని వెనక అంటున్నారు. ఆ విషయంలో శ్రియ జాగ్రత్తగా ఉండాల్సిందే. అందులోనూ శరత్ కుమార్ షూటింగ్ కి అటెండ్ కానందుకు ఏం గొడవ చేస్తాడో నని మొత్తుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X