శ్రియను ఇరికిస్తున్నారు

దర్శకుడుని మార్చటం, హీరోయిన్ ని మార్చటం వంటివి తనకి సంభందం లేకుండా జరిగాయని, తాను చేయననో, ఎగ్గొట్టితేనో అడ్వాన్స్ తిరిగి ఇస్తానని క్లియర్ చేసింది. దాంతో వారు ఎంతో కొంత అయినా ఇమ్మన్నారు. నో అంది శ్రియ. చేసేదేముందని వారు శ్రియపై నిర్మాతల మండలి లో కేసు పెట్టారు. త్వరలోనే నిర్మాతల మండలి వారు ఆమెను పిలిచి క్లారిఫికేషన్ అడగనున్నారు. అయితే అందులో శ్రియ తప్పేమీ లేదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదంటున్నారు. కానీ అడ్వాన్స్ తిరిగి ఇవ్వక పోతే నయనతార పై పెట్టించినట్లే బ్యాన్ పెట్టిస్తామని నిర్మాతలు బెదిరిస్తున్నారు. అందులోనూ త్వరలో ఆమె మల్లన్న, పిస్తా చిత్రాలు రిలీజ్ కానున్నాయి.


Click it and Unblock the Notifications











