సెక్సీ సిక్సర్ కొడుతున్న లారెన్స్

లారెన్స్ కి ఫేమ్ రానప్పుడు పెద్ద అందగాడు కాదని అసలు అమ్మాయిలు ఎవ్వరూ అతన్ని పలకరించేవారు కారు. ధైర్యం చేసి లారెన్స్ ఎవర్నన్నా కదిపినా వారు విసుక్కుని వెళ్ళిపోయేవారు. దాంతో మనవాడులో కసి రేగి తనను తాను ఎలాగైనా ప్రూవ్ చేసుకోవాలని డాన్స్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. ఆ తర్వాత డాన్స్ అసెస్టెంట్ గా జాయినయి తన ప్రతాపం చూపేవాడుట. ప్రేమికుడు సినిమాలలో లాగ మండపేట మలకపేట...నాయుడు పేట అంటూ ఎవరైనా కాస్త నదురుగా కనపడితే చిందులేసేవాడు. అప్పుడు కొద్దిగా రెస్పాన్స్ వచ్చేదిట. అయితే వాళ్ళూ తర్వాత హ్యాండిచ్చే వారుట.
అదే మనసులో పెట్టుకుని డాన్స్ మాస్టర్ అయిన తర్వాత తన టీమ్ లోని జూనియర్ డాన్సర్స్ కి రకరకాలుగా ట్విస్ట్ లు ఇచ్చేవాడంటారు. అయితే అతనిలో గొప్పతనం పేమెంట్ కరెక్టుగా ఉండేదిట. తర్వాత ఎదిగి మాస్ సినిమాతో డైరక్టర్, తదనంతరం మునితో హీరో అయ్యాక ఆ పిచ్చి బాగా ముదిరి మినిమం ముగ్గురు,ఆపై ఆరుగురు అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడుట. అతన్ని ఒప్పించాలంటే పెద్ద కథ అదీ ఉండక్కర్లేదు...ఎంత మంది హీరోయిన్స్ అనే లిస్ట్ ఇస్తే చాలంటున్నారు. మొత్తానికి లారెన్స్ తెరమీదే కాక తెరవెనక కూడా అమర ప్రేమికుడన్నమాట. ఎంత విశాల హృదయమో అంటున్నారు.


Click it and Unblock the Notifications











