న్యూడ్ సీన్స్ కేసులో షకీలా కోర్టుకు
తన శృంగార విన్యాసాలతో కుర్ర కారును ఒక ఊపు ఊపిన షకీలా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్దితి వచ్చింది. గతంలో ఆమె చేసిన సినిమా సీన్స్ ఆమెకు శాపంలా తయారై మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం 2003 లో షకీలా నటించిన ఓ తమిళ చిత్రం ఇళమై కొండాటమ్ నిమిత్తం రీసెంట్ గా ఆమె తిరువనల్లి కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ చిత్రంలో ఆమె న్యూడ్ గా చేసిన సీన్స్ ఉన్నాయని ఆమెపైన, ఆ చిత్రం ఫ్రదర్సిస్తున్న థియేటర్ ఓనర్ పైన, ఆపరేటర్ పైన కేసు పెట్టారు. అప్పడు పెట్టిన కేసు ఇప్పటికీ నడుస్తోంది.
ఇక ఆ చిత్రం పాలయం కొట్టాయం లోని ఓ పాపులర్ ధియోటర్ లో ఆడుతుండగా సినిమాకు సంభందం లేని పూర్తి న్యూడ్ తో ఉన్న సీన్స్ వచ్చాయని, వాటితో తాము చాలా ఇబ్బందికి గురి అయ్యామని ఆ కేసు లో వివరించారు. ఇక ప్రస్తుతం ఆమె హాస్య నటింగా షణ్ముగపురం చిత్రం చేస్తోంది. అందులో ఆమె ఒక పాట కూడా చేస్తోంది.ఇకపోతే కన్నడంలో ఐదు చిత్రాలు చేస్తున్నాను. మలయాళంలో మరో రెండు చిత్రాలు చేస్తున్నాను అంది. ఆ మధ్యన పెళ్ళి చేసుకుంటోంది,లైఫ్ లో సెటిల్ అవుతోందని విన్నవన్నీ రూమర్స్ అని కొట్టిపారేసింది.మొత్తానికి అభిమానలకే ఆమె అంకితమన్నమాట. అలాగే ఆమె రీసెంట్ గా గాయని గా కూడా అవతారం ఎత్తింది. షణ్ముగపురం చిత్రంకోసం ఆమె ఓ పాట కూడా పాడింది.


Click it and Unblock the Notifications











