పాపం షకీలా ఆ పనే చేస్తూ

అయితే తాను దాదాపు మళయాళ పరిశ్రమను ఏలానని మాత్రం సంతోషపడింది. ఒక దశలో తన చిత్రాలను బ్యాన్ చేయాలని పెద్ద హీరోలు సైతం గొడవ చేయటం తనకు గర్వ కారణమని చెప్తోంది. తన వల్ల ఎంతో మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు బాగుపడ్డారని, తన మీద సంపాదించి తనను చిన్న చూపు చూడటం తనని చాలా బాధించిందని చెప్పుకొచ్చింది. తను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నానంటూ వచ్చిన వార్తలును ఆమె కొట్టిపారేసింది. ఏదైమైనా గత జీవితం తలుచుకోవటం రిటైరైపోయిన స్టార్స్ కీ అలావటే గానే ఇలా షకీలా తన గతాన్ని తలుచుకుని బాధపడటం మాత్రం బాధాకరమైన విషయమేనంటున్నారు.
shakeela bgrade tv channel malayalam film industry big heros producers శృంగార ప్రియులు బి గ్రేడ్ షకీలా పెద్ద హీరోలు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్


Click it and Unblock the Notifications