For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్: ఆ ఇద్దరికీ కోత
- News సాగర్ టెయిల్ పాండ్ నుండి ఏపీ నీటిచౌర్యం; ఎన్నికలవేళ మళ్ళీ కృష్ణా జలవివాదం!!
- Finance Gold Price Today: బంగారం ధర పై పైకే.. ఇక కొనలేమా..!
- Lifestyle లివర్ వ్యాధి లక్షణాలు ఇవే.. వెంటనే అప్రమత్తం కావాలి..
- Automobiles హ్యుందాయ్ ఎక్స్టర్ దిమ్మ తిరిగే మైలేజ్.. ఓనర్ ఫుల్ ఖుష్.. ఫొటోలతో సహా ప్రూఫ్ ఇదిగో.!!
- Travel తెలంగాణ టూరిజం.. హైదరాబాద్ టు షిర్డీ ఫ్లైట్ టూర్ ప్యాకేజీ..
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
పాపం షకీలా ఆ పనే చేస్తూ
Tamil
oi-Staff
By Staff
|
అయితే తాను దాదాపు మళయాళ పరిశ్రమను ఏలానని మాత్రం సంతోషపడింది. ఒక దశలో తన చిత్రాలను బ్యాన్ చేయాలని పెద్ద హీరోలు సైతం గొడవ చేయటం తనకు గర్వ కారణమని చెప్తోంది. తన వల్ల ఎంతో మంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్లు, ఎగ్జిబిటర్లు బాగుపడ్డారని, తన మీద సంపాదించి తనను చిన్న చూపు చూడటం తనని చాలా బాధించిందని చెప్పుకొచ్చింది. తను త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నానంటూ వచ్చిన వార్తలును ఆమె కొట్టిపారేసింది. ఏదైమైనా గత జీవితం తలుచుకోవటం రిటైరైపోయిన స్టార్స్ కీ అలావటే గానే ఇలా షకీలా తన గతాన్ని తలుచుకుని బాధపడటం మాత్రం బాధాకరమైన విషయమేనంటున్నారు.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: shakeela bgrade tv channel malayalam film industry big heros producers శృంగార ప్రియులు బి గ్రేడ్ షకీలా పెద్ద హీరోలు నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్స్
Story first published: Monday, June 1, 2009, 16:50 [IST]
Other articles published on Jun 1, 2009