టాలీవుడ్ స్టార్ హీరోతో పడుకొంటావా? ఆఫర్ ఇస్తా.. యువ హీరోయిన్‌తో యంగ్ డైరెక్టర్ నిర్వాకం

దక్షిణాది చిత్ర పరిశ్రమలో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వెలుగు చూడటం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టాలీవుడ్‌కు చెందిన ఓ యంగ్ డైరెక్టర్‌పై వర్థమాన తార ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. ఆ వర్థమాన తార చేసిన పోస్టులు వైరల్‌గా మారాయి. యువ నటి ఆరోపణల విషయానికి వస్తే...

మీటూ ఉద్యమంతో శ్రీరెడ్డి హల్‌చల్

మీటూ ఉద్యమంతో శ్రీరెడ్డి హల్‌చల్

దక్షిణాది సినిమా పరిశ్రమలో మీటూ ఉద్యమం ఊపందుకొన్నది. పలువురు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాలను మీటూ హ్యాష్ ట్యాగ్ ద్వారా ఏకరువు పెట్టారు. ముఖ్యంగా వివాదాస్పద నటి శ్రీ రెడ్డి చేసిన సంచలన ఆరోపణలు ఇండస్ట్రీని కుదిపేసాయి. ఆ కోవలోనే మరో వర్థమాన నటి సంచలన ఆరోపణలు చేయడం మరింత ఆసక్తిగా మారాయి.

శివ కార్తీకేయన్ హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

శివ కార్తీకేయన్ హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన షాలు షమ్ము ఇప్పుడిప్పుడే వర్థమాన నటిగా గుర్తింపు పొందుతున్నారు. తమిళంలో శివ కార్తీకేయన్‌తో కలిసి వరుథపడథ వలిబార్ సంగమ్, మిస్టర్ లోకల్ కలిసి నటించింది. ఈ బ్యూటీ ఎప్పుడూ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతాయి.

బిగ్‌ హీరోతో ఆఫర్ అంటూ

బిగ్‌ హీరోతో ఆఫర్ అంటూ

హీరోయిన్ షాలు షమ్ము తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు అత్యంత వివాదాస్పదంగా మారాయి. టాలీవుడ్‌కు చెందిన బిగ్‌హీరోతో పడుకోవడానికి కంప్రమైజ్ కాకపోతే.. ఆమె టాలెంట్‌ను రిజెక్ట్ చేశారు. ఇలాంటి వాటిని మార్చాలిన అవసరం ఉంది అంటూ #weneedachange #stopharrassment #wenevercompromise లాంటి హ్యాష్‌ట్యాగ్స్‌తో పోస్టు పెట్టారు.

డైరెక్టర్‌తో చేదు అనుభవం

డైరెక్టర్‌తో చేదు అనుభవం

వర్థమాన నటి షాలు షమ్ము మరో పోస్టులో.. ఇటీవల ఓ డైరెక్టర్ తనకు ఆఫర్ ఇస్తానని నాతో మాట్లాడారు. అయితే విజయ్ దేవరకొండ పక్కన అవకాశం ఇస్తాను. కానీ అతడితో పడక గదిని పంచుకొంటావా అంటూ డిమాండ్ చేశాడు. అయితే నేను నిరాకరించడంతో ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు అని పేర్కొన్నారు.

 ఆఫర్లు, ఛాన్సులు చేజారాయి..

ఆఫర్లు, ఛాన్సులు చేజారాయి..

తనకు జరిగిన చేదు అనుభవం గురించి షాలు షమ్ము స్పందిస్తూ.. అవకాశాల కోసం నేను వెంపర్లాకపోవడం, ముక్కుసూటిగా ఉండటం వల్లనే నాకు ఆఫర్లు, ఛాన్సులు దక్కడం లేదు. ఈ విషయాన్ని మీటూ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. కానీ అలా చేయను. ఇలాంటి పరిణామాలను ఎలా డీల్ చేయాలో నాకు తెలుసు అంటూ మరో పోస్టులో తన అభిప్రాయాలను పంచుకొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X