శంకర్ ‘త్రీ ఇడియట్స్’ రీమేక్ ఆగలేదు...మొదలైంది

By Srikanya

హిందీలో ఘనవిజయం సాధించిన 'త్రీ ఇడియట్స్" చిత్రం ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రీమేక్ అవుతోందని, ఆగిపోయిందని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ప్రస్తుతం 'వేలాయుధం" (నాగార్జున అజాద్ రీమేక్) చిత్రంలో నటిస్తున్న విజయ్ ఫిబ్రవరి 7నుంచి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గోనున్నారని తెలిసింది. అమీర్‌ఖాన్, మాధవన్, శర్మన్‌జోషి నటించిన ఈ చిత్రం రైట్స్ ని జెమినీ ఫిలిం సర్క్యూట్ సంస్థ సొంతం చేసుకుంది. ఇక తెలుగు, తమిళ భాషల్లో నిర్మించనున్న ఈ చిత్రంలో అమీర్‌ఖాన్ పాత్రకు విజయ్‌ను,ఇతర రెండు పాత్రలకు జీవా, శ్రీరామ్‌లను ఎంపిక చేసారు. మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటిస్తున్నారు. హీరోయిన్‌గా ఇలియానా ఎంపికైంది. అలాగే ఈ చిత్రానికి తమిళంలో 'మువ్వర్", తెలుగులో 'త్రీ రాస్కెల్స్" పేర్లను పరిశీలిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X