యంగ్ సైంటిస్టు గా రజనీ?

ఇక శంకర్, నిర్మాత అయ్యంగారన్ ఈ చిత్రాన్ని హాలీవుడ్ రేంజిలో తీయాలనీ...మార్కెట్ చేయాలని భావిస్తున్నారుట. అలాగే నార్త్ ఇండియాలో కూడా తమిళనాడు సమానంగా ప్రింట్స్ వెయ్యాలని నిర్ణయించుకున్నారుట. ఈ అంశం పై శంకర్ మాట్లాడుతూ " 'శివాజీ' అనేది తమిళ,తెలుగు ప్రేక్షకులను టార్గెట్ చేసింది...కానీ 'రొబొ' ని మాత్రం ప్రపంచ మార్కెట్ లోకి ప్రవేశపెట్టి గెలవాలనుకుంటున్నాం!" అంటున్నారు. అందుకోసమే మేకింగ్ స్టైల్, నిర్మాణ విలవలు భారీగా ఉండేలా చూసుకుంటున్నారుట. అలాగే సినిమాని రజనీ కెరీర్ లోనే కాక ఇండియన్ సినిమా చరిత్రలో చిరస్ధాయిగా నిలిచిపోయేలా తీర్చిదిద్దుతున్నాడుట. బెస్ట్ ఆఫ్ లక్ శంకర్ జీ


Click it and Unblock the Notifications











