twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాక్‌డౌన్‌లో లైవ్ రొమాన్స్.. ముద్దులు, మురిపాలతో కేక పెట్టించిన క్రేజీ జంట

    |

    కరోనావైరస్ లాక్‌డౌన్‌ను అందరికీ కష్టాలు తెచ్చిపెడుతున్నా.. దానిని నుంచి బయటపడటానికి ఎవేవో కొన్ని పద్దతులను ఉపయోగించుకొంటున్నారు. గృహ నిర్బంధంలో అనుభవిస్తున్న టెన్షన్‌ నుంచి బయటపడటానికి చిన్న చిన్న చిలిపి పనులతో కాలం వెళ్లదీస్తున్నారు. అలాంటి జాబితాలో తమిళ సినీ జంట శంతను భాగ్యరాజ్, కికి విజయ్ చేరారు. తాజాగా వారు షేర్ చేసిన వీడియో ప్రస్తుతం ఇన్స్‌టాగ్రామ్‌లో వైరల్‌గా మారింది. ఆ లైవ్ వీడియో మీ కోసం..

     క్రేజీ జంటగా కికి, శంతను

    క్రేజీ జంటగా కికి, శంతను

    కోలీవుడ్‌లో శంతను భాగ్యరాజ్, కికి విజయ్ అందమైన జంటగా పేరుంది. వాళ్ల ఫ్యాన్స్ ఎప్పుడూ నిరాశపరచరు. తమకు సంబంధించిన ఏ చిన్న విషయమైనా సోషల్ మీడియా ద్వారా అప్‌డేట్ చేస్తారు. చిన్న చిన్న మధురమైన అనుభవాలను ఇన్స్‌టాగ్రామ్‌లో ఫోటొలు, వీడియోల రూపంలో పంచుకొంటారు. తాజాగా వారి మధ్య చోటుచేసుకొన్న చిలిపి సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయింది.

    లైవ్ రొమాన్స్

    లైవ్ రొమాన్స్

    లైవ్ వీడియోలో ఏమున్నందంటే.. గృహ నిర్బంధంలో తనను పట్టించుకోకుండా శంతను వీడియో గేమ్ ఆటుకొంటుంటే కికి విజయ్‌కి ఒళ్లు మండింది. దాంతో ఆయనను డిస్ట్రబ్ చేయడానికి పలు రకాలుగా ప్రయత్నించింది. కవ్విస్తూ, ఆటపట్టిస్తూ శంతనును ముగ్గులోకి దించింది.

    అటెన్షన్, టెన్షన్ అంటూ

    శంతను, కికి విజయ్ చేసిన చిలిపి చేష్టలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. అటెన్షన్, టెన్షన్ అంటూ ఆటపట్టిస్తూ ఆయన దృష్టిని రొమాంటిక్‌గా తనపైకి మళ్లించుకొన్నది. వారి మధ్య చోటుచేసుకొన్న ముద్దులు మురిపాలు నెటిజన్లకు విందులా మారాయి. నెటిజన్లు ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.

    Recommended Video

    Ninuveedani Needanu Nene Thanks Meet | Filmibeat Telugu
    శంతను కెరీర్ ఇలా

    శంతను కెరీర్ ఇలా

    శంతను కెరీర్ విషయానికి వస్తే.. విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్‌లో వస్తున్న మాస్టర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉండగా, కరోనా లాక్ డౌన్ కారణంగా రిలీజ్ వాయిదా పడింది. ఈ చిత్రాన్ని విజయ్ జన్మదినం జూన్ 22న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

    English summary
    Tamil actor Shantanu Bhagyaraj live romance with Kiki Vijay goes viral. Kiki teases Shantanu saying that Attention, Tension.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X