ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహాత్య చేసుకున్న నటి శోభన

By Nageswara Rao

తమిళ చిత్రసీమలో కామెడీ పాత్రలతో పేరోందిన నటీ శోభన ఆత్మహాత్య చేసుకుంది. అమె ఆత్మహాత్య కారణాలిమిటనేది ఇంకా తెలియలేదు. చాల తమిళ చిత్రాలలో నటించినటువంటి శోభన టివి సీరియల్స్ లోకూడా నటించింది. సిల్లోను ఒరు కాదల్ అనే సినిమాలో ప్రముఖ తమిళ కమెడియన్ వడివేలుకి జోడిగా నటించిన ఆమె పాత్రకు తమిళనాడు జనం నీరాజనం పట్టారు.

తన తల్లితో కలసి జీవిస్తున్న శోభన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహాత్యకి పాల్పడింది. శోభన ఆత్మహాత్య అనగానే హీరోయిన్ శోభన అనుకుని చెన్నై లోకలకలం రేగింది. కానీ ఈశోభన ఎవరో తెలిశాక తమిళ చిత్ర పరిశ్రమ ఆమె మరణానికి సంతాపం తెలియజేసి వృద్దారాలైన ఆమె తల్లికి అండగా నిలుస్తామని ప్రకటించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X