ఐశ్వర్య ని కాదన్న మణిరత్నం

మరి వదిలేస్తారా..ఆ సీక్వెన్స్ అనుకున్న వారికి ట్విస్ట్ ఇఛ్చాడు. ఆ సీక్వెన్స్ ని శోభన పైనే మణిరత్నం చిత్రీకరించాడని సమాచారం. ఐతే శోభన గతంలోనూ మణిసార్ కి ఇష్టమైన నటి. అలాగే ఈ నృత్యం ఈ సినిమాకు హైలైట్స్ ఒకటి కానుందని యూనిట్ సభ్యులు ధీమాగా చెప్తున్నారు. అభిషేక్ బచ్చన్, విక్రమ్, పృధ్వి, ప్రియమణి వంటి హేమీహేమీలు నటిస్తున్న ఈ చిత్రం రామాయణాన్ని అనుకరిస్తూ సాగుతుందని ఒక రూమర్ ఉంది. అయితే దీన్ని మణిరత్నం ఖండించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











