షాకింగ్: బాయ్‌ఫ్రెండుతో హీరోయిన్ శృంగార చేష్టలు లీక్
చెన్నై: తమిళ నటి వసుంధర కశ్యప్‌కు సంబంధించిన ఫోటోలు ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. ఆమె తన బాయ్ ఫ్రెండుతో టాప్‌లెస్‌గా శృంగార చేష్టలు చేస్తున్న ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి. ఇవన్నీ ఆమె స్వయంగా తీసుకున్న సెల్ఫీ ఫోటోలే కావడం గమనార్హం. ఆమెతో శృంగార చేష్టలు చేస్తున్న వ్యక్తి ఎవరో తెలియడం లేదు.
సెల్ఫీగా తీసుకున్న ఫోటోలు కావడంతో......ఎవరైనా ఆమె పర్సనల్ అకౌంట్ హ్యాక్ చేసి వీటిని లీక్ చేసారా? లేక ఆమెనే కావాలని సెన్సేషన్ కోసం ఈ పని చేసిందా? లేక ఆమె బాయ్ ఫ్రెండు ఈ ఫోటోలను లీక్ చేసాడా? తేలాల్సి ఉంది. ఇపుడు ఈ ఫోటోలు ఇంటర్నెట్ ద్వారా సోషల్ నెట్వర్కింగులో క్షణాల్లో స్ప్రెడ్ అయ్యాయి.
ఇటీవల తమిళంలో ఆర్య హీరోగా వచ్చిన ‘వట్టరం'తో పాటు ‘పెరాన్మాయి'తో పాటు పలు చిత్రాల్లో నటించింది. ఇటీవల ఆమె విజయ్ టీవీ అవార్డుల కార్యక్రమంలో ఉత్తమ సహాయ నటి అవార్డు గెలచుకుంది. సముద్రఖని దర్శకత్వంలో వచ్చిన ‘పోరాలి' చిత్రంలో మారి అనే పాత్రకుగాను ఈ అవార్డు దక్కింది. ఆమెకు సంబంధించిన లీక్ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి మరి.

ఆమె గురించిన వివరాల్లోకి వస్తే....
మోడలింగ్ రంగం నుండి సినిమా రంగంలోకి అడుగు పెట్టింది.

తెరంగ్రేటం
2006లో ఆర్య హీరోగా వచ్చిన ‘వట్టరం' చిత్రం ద్వారా పరిచయం అయింది.

హల్ చల్
వసుంధర కశ్యప్‌కు సంబంధించిన ఫోటోలు ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తూ సెన్సేషన్ సృష్టిస్తున్నాయి.

శృంగార చేష్టలు
ఆమె తన బాయ్ ఫ్రెండుతో టాప్‌లెస్‌గా శృంగార చేష్టలు చేస్తున్న ఫోటోలు బయటకు లీక్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











