షార్ట్‌ఫిల్మ్ పోటీ : ఫస్ట్ ప్రైజ్ లక్ష
చెన్నై : స్వామి వివేకానందుడి జయంతిని పురస్కరించుకుని జాతీయ స్థాయిలో షార్ట్‌ఫిల్మ్ పోటీని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి 12న జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా దీనిని ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.
35 సంవత్సరాలలోపు వయసుగల వారు ఈ పోటీలో పాల్గొనేందుకు అర్హులని నిర్వాహకులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ దరఖాస్తులను డిసెంబరు 10వ తేదీలోగా నమోదు చేసుకోవాలని కోరారు.

మరిన్ని వివరాలకు 98407 86029/82208 22026 నెంబర్లలో సంప్రదించవచ్చు.
బహుమతులు వివరాలకి వస్తే...
ఫస్ట్ ప్రైజ్ 1,00,000/-
రెండు సెకండ్ పైజ్ లు ఒక్కోటి 75,000/-
మూడు ధర్డ్ ఫ్రైజ్ లో ఒక్కోటి 50,000/-
పూర్తి వివరాల కోసం.. www.chennaimath.org/ydc2015. లో కి వెళ్లి చూడవచ్చు..


Click it and Unblock the Notifications











